ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో శుభవార్త?, ఇకపై ఆధార్ కార్డ్ అవసరం లేకుండా!

Apsrtc Free Bus Journey Identity Card Rule: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు నిబంధన తొలగించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కోరింది. రద్దీ దృష్ట్యా 3,000 బస్సులు కొనుగోలు చేసి, 10వేల మందిని నియమించాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పట్టణాల్లో రూ.25 కోట్లతో షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.