ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇయర్ వేళ బంపరాఫర్, పండగ చేస్కోండి

AP New Year Liquor Shops Open Till 12 Midnight: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు, బార్ల కార్యకలాపాలు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో ఈ సడలింపు వర్తిస్తుంది. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే లైసెన్సులకు అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి లభించింది. శాంతిభద్రతలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం కోరింది.