ఓ పెళ్లి వేడుకలో ఎవరు ఊహించని వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు పొరపాటున సిందూరం(కుంకుమ) తీసుకురావడం మర్చిపోయాడు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక కంగారుపడుతుంటే.. పెళ్ళికి వచ్చిన ఓ గెస్ట్ బ్లింకిట్ యాప్ లో ఆర్డర్ చేయండి అంటూ సలహా ఇచ్చాడు.. దింతో బ్లింకిట్ ఆ పెళ్లిని కాపాడింది.......