సోలార్ పవర్ నిల్వకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ : సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు

సోలార్ పవర్​ను నిల్వ చేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ఆవిష్కరణకు సింగరేణి శ్రీకారం చుట్టిందని, ఇందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ సిస్టం ఏర్పాటు చేసిందని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్​ అండ్ ​ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు.