ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డివైడర్ ఎక్కి నిలిచిపోయిన వైనం

ముంబై హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. మియాపూర్ నుంచి లింగంపల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బైరవ ట్రావెల్స్ బస్సు మదినగూడ జీఎస్ఎం మాల్ వద్దకు రాగానే జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది.