పేదరిక నిర్మూలనకు కేరళ మోడల్ : మంత్రి సీతక్క

రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించి కేరళ తరహాలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో గ్రామైక్య సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.