ఫేస్ బుక్ పోస్టు.. నిరుపేదల్లో వెలుగులు..దాతల నుంచి రూ.2.71 లక్షల విరాళాలు

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ చేసిన ఒక ఫేస్‌‌బుక్ పోస్ట్ నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. దాతలు రూ.2.71 లక్షల విరాళాలు ఇవ్వగా.. వాటితో 56 మంది పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.