మహబూబ్ నగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నజర్

న్యూ ఇయర్​ వేడుకలపై మహబూబ్​నగర్​ జిల్లా పోలీసులు నజర్​ పెట్టారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు