కొత్త ఏడాది నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ : ప్రభుత్వం

కొత్త ఏడాదినుంచే రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ (టిఫిన్) పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.