కబ్జా స్థలాన్ని విడిపించాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మోసిన్, జితేందర్ రెడ్డి ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.