హత్య కేసులో దోషికి ఉరి.. 14 ఏండ్ల నాటి కేసులో కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌‌లో 2011లో జరిగిన ఓ మహిళ హత్య కేసులో కూకట్‌‌పల్లి కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. వరుసకు సోదరి అయ్యే యువతిపై నిందితుడు లైంగికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది.