హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీలో సౌకర్యాలేవీ?

Problems in Hudhud colony టెక్కలిలోని హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీవాసులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితుల కోసం టెక్కలి మేజర్‌ పంచాయతీ గోపీనాథపురం సమీపాన కంకరబందలో 2016 ఏప్రిల్‌ 14న రూ.7.68కోట్ల అంచనా వ్యయంతో 192 ఇళ్ల కాలనీ నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు.