అధ్యక్షా ఐదు రోజులే.!కృష్ణా జలాలే లక్ష్యంగా అసెంబ్లీ

కృష్ణా జలాల్లో వాటాలు, ఒప్పందాలే లక్ష్యంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.జనవరి 2 నుంచి 7 వరకు సెషన్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జనవరి 4న సెషన్ ఉండబోదని తెలుస్తోంది.