BUiLDING: శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు

స్థానిక విద్యుత శాఖ సబ్‌ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్‌ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.