కుట్రలు, కుతంత్రాలు చేస్తే సస్పెండ్‌ చేస్తా

కాంగ్రెస్‌ పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నితే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తా.. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు అని జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు.