ఏపీ, తెలంగాణలను ఆ రాష్ట్రాలకు కలిపేలా రూ.19,142 కోట్లతో ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే... కేంద్రం కీలక నిర్ణయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మహారాష్ట్రలో రూ.19,142 కోట్లతో 374 కిలోమీటర్ల నాసిక్-సోలాపూర్-అక్కల్కోట్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చెన్నై, వయా కడప, కర్నూలు, హైదరాబాద్‌ మీదుగా వెళ్లే కారిడార్‌‌కు అనుసంధానం చేస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే, ఒడిశాలో రూ.1,526.21 కోట్లతో NH 326 విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.