నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పన్నెండేండ్లు గడుస్తున్నా కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా పొందడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని పలువురు మేధావులు, రిటైర్డ్ ఇంజినీర్లు మండిపడ్డారు.