ఢిల్లీకి రక్షణగా ‘సుదర్శన్ చక్ర’.. వీఐపీ-89 జోన్ భద్రతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశ రాజధాని ఢిల్లీలోని వీఐపీ–89 జోన్​కు భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా డెవలప్ చేసిన ‘సుదర్శన్ చక్ర’ అనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.