Global Blockbuster: ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యానిమేషన్ వండర్.. రూ.710 కోట్ల బడ్జెట్, 19 వేల కోట్ల వసూళ్లు!

2025 సంవత్సరంలో ప్రపంచ సినిమా బాక్సాఫీస్‌ను పూర్తిగా షేక్ చేసిన చిత్రంగా చైనీస్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ‘నేఝా 2’ (Ne Zha 2) నిలిచింది. 2019లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘నేఝా’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు జియావోజీ స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు.