Entrance Exams: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మే 4, 5 తేదీల్లో వ్యవసాయం, ఫార్మసీ విభాగాలకు టీజీ ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. మే 12న ఉపాధ్యాయ కోర్సుల కోసం ఎడ్ సెట్.. మే 13, 14 తేదీల్లో ఐసెట్ పరీక్షలు ఉంటాయి. మే 15న ఈసెట్, మే 18న లాసెట్ , పీజీ ఎల్ సెట్ నిర్వహిస్తారు. మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్.. చివరిగా మే 31 నుంచి జూన్ 3 వరకు వ్యాయామ విద్య కోసం పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.