బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు.. 2 వారాల్లో ముగ్గురి దారుణ హత్యలు

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఇప్పటికే ఇద్దరు హిందూ యువకులను స్థానికులు చంపేయగా.. తాజాగా మరో హిందూ సెక్యూరిటీ గార్డు తన సహోద్యోగి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు విడిచాడు. దీంతో గత 2 వారాల్లో బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన మూడో హిందువు కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.