Mohanlal: సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో విషాదం.. అభిమానులు & సినీ ప్రముఖులు సంతాపం

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శాంతకుమారి (90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో మోహన్ లాల్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరియు అభిమానులు ఆమె ఆత్మకు శ