CM Revanth Reddy: అధికారులు స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి.. సీఎం రేవంత్ దిశానిర్దేశం

అధికారులు గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి ప్రారంభించాలని నిర్దేశించారు. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలని సూచించారు.