నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు

అంతేగాకుండా భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు నాలుగు కమీషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.