ఔషధాలకు లొంగని ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి.. సంచలన అధ్యయనం

ఔషధాలకు లొంగని కాండిడా ఆరిస్ అనే ఫంగల్ వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇది గతంలో కంటే ప్రాణాంతకంగా మారి, ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోందని తాజాగా భారతీయ పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. దీనిని గుర్తించడం కష్టమని, మరణాల రేటు 50% పైగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి కొత్త మందులు, వ్యాక్సిన్లు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేద దేశాల్లో మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచిస్తున్నారు.