న్యూ ఇయర్ కిక్కే కిక్కు.. డిసెంబర్ 31న మద్యం షాపులు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటాయో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి.