భారత్-బంగ్లా సరిహద్దుల్లో కంచె వేయలేకపోవడానికి కారణం బెంగాలే: అమిత్ షా

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బెంగాల్‌లో అడుగుపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. సరిహద్దుల్లో కంచె వేయకుండా అడ్డుకుంటూ, చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క అక్రమ వలసదారుడిని రాష్ట్రం నుంచి తరిమికొడతామని శపథం చేశారు.