RTC Tickets Booking: జస్ట్ మూడు నిమిషాల్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. వాట్సప్‌లో ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు..

జస్ట్ మూడే మూడు నిమిషాల్లో మీరు వాట్సప్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ కోసం రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే వెబ్సైట్లు ఏమీ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు రోజూ వాడే వాట్సప్ ద్వారా ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకోండిలా..