స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలుంటే తెలపండి!
తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. అభ్యంతరాలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం ఇచ్చింది.