జమ్మూలో 30 మంది పాక్ టెర్రరిస్టులు.. అడవులను జల్లెడ పడుతున్న ఆర్మీ

జమ్మూ రీజియన్‌‌‌‌లో 30 మందికి పైగా పాకిస్తాన్ టెర్రరిస్టులు యాక్టివ్‌‌‌‌గా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. శీతాకాల పరిస్థితుల కారణంగా దాక్కునేందుకు వాళ్లంతా ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్తున్నట్టు సమాచారం అందించాయి.