Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31న వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో వాతావరణ పరిస్థితులు, కోల్డ్ వేవ్ పై కీలక అప్డేట్ ఇచ్చింది..