వచ్చే ఏడాదిలో మరోసారి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. అమెరికా సంచలన నివేదిక

భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు జరగనున్నట్లు.. అమెరికా సంస్థ నివేదిక విడుదల చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, రెండు దేశాలు పోటా పోటీగా సేకరిస్తున్న ఆయుధాల కారణంగా.. భారత్, పాక్ మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇది దక్షిణాసియాలో శాంతి భద్రతలకు పెద్ద సవాల్‌గా మారనుందని ఆ నివేదిక హెచ్చరించింది.