వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ..! తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, పండగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు టోల్ చార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం, NHAIను కోరింది తెలంగాణ ప్రభుత్వం.