సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల నిరసన

బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల బ్యాంకింగ్‌ పనిదినాల డిమాండ్‌తో మంగళవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ ఆధ్వర్యంలో స్థానిక నెల్లూరు బస్టాండులోని యూనియన్‌ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.