త్వరలో ఫుడ్‌ మైక్రో యూనిట్లు : సెర్ప్‌

జిల్లాలో పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ సంస్థల పథకం) కింద 100 ఫుడ్‌ మైక్రో యూనిట్ల ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సెర్ప్‌ డైరెక్టర్‌ పద్మావతి తెలిపారు.