రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏడాదిలో అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉంది. ప్రభు త్వం నుంచి వివిధ పథకాల ద్వారా సుమారు రూ.500కోట్లు నిధులు విడుదలయ్యాయి. మౌలిక వసతులు, మంచినీటి సరఫరా, ఎస్‌టీపీల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కూడళ్ల అభివృద్ధి వంటి పనులకు నిధులు వెచ్చిస్తున్నారు.