రబీకి సరిపడే యూరియా నిల్వలున్నాయ్‌

యూరియా ఎరువులు సమృద్ధిగా లభ్యమవుతున్నాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.