వందే భారత్ స్లీపర్ రైలు.. 180 KMPH వేగంతో పరుగులు.. గ్లాస్‌లో నీరు ఏ మాత్రం తొణకలేదు!

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అయింది. తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జరిగిన స్పీడ్ ట్రయల్స్‌లో సక్సెస్‌ అయింది. వందే భారత్ స్లీపర్ రైలు.. 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నా అందులో ఉంచిన నీటి గ్లాసులు కదలకపోవడం ఈ రైలు అద్భుతమైన స్థిరత్వాన్ని చాటిచెప్పింది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలతో రూపొందిన ఈ రైలు త్వరలోనే సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది.