బీ కేర్ ఫుల్ : చైనీస్ జాస్మిన్ కాఫీ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుందా..?
మంచి బ్రాండ్ నేమ్ తో లేబుల్ వేసినప్పటికీ.. కొన్ని సార్లు విషపూరిత మొక్కల నుంచి వచ్చిన మిశ్రమాలను ప్యాక్ చేయవచ్చు. ప్రమాదకరమైన చైనీస్ జాస్మిన్ కాఫీ తాగిన ఒక ఇండియన్ ఆస్పత్రిపాలైన ఘటన ఇప్పుడు వైరల్ గా