రాష్ట్ర దేవదాయ శాఖ సలహాదారుగా చుండూరి

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.