Andhra: నెల్లూరులోనే గూడురు.. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరోజే తుది నోటిఫికేషన్..

త్వరలోనే కొత్త జిల్లాలు.. ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు కొత్త సంవత్సరంలో ఏపీ ముఖచిత్రంలో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌కు సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులు సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు ఉంటాయని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగానే ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.