తొలిరోజు ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది. పక్కా ప్రణాళికలు అమలుచేసిన నేపథ్యంలో తొలిరోజు మంగళవారం వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా ముగిశాయి. ధనుర్మాస, నిత్య కైంకర్యాల అనంతరం మంగళవారం వేకువజాము 1.20 గంటల నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మొదలుపెట్టారు.