Pension Distribution యథావిధిగానే.. నేడు పింఛన్ల పంపిణీ

Pension Distribution to Continue as Usual Today
జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎటువంటి తొలగింపులు లేవని అధికారులు వెల్లడించారు. జవవరి నెలకు సంబంధించి దివ్యాంగులందరికీ యథావిధిగానే పింఛన్లు అందించనున్నట్లు ప్రకటించారు. కాగా నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు (ఒక రోజు ముందుగానే) పింఛన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.