Distribution of Goods Through Sub-Depots
జిల్లాలో సివిల్ సప్లైస్, జీసీసీ డిపోల పరిధిలో సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్‌వో బి.అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం పాచిపెంటలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించారు.