న్యూఇయర్ విషెస్ పేరిట సైబర్ మోసాలు..గిఫ్టులు, ఆఫర్ల పేరుతో ట్రాప్ చేస్తున్న నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు కొత్త సంవత్సర వేడుకలను టార్గెట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో శుభాకాంక్షలు, బహుమతులు, ఆఫర్లు అంటూ వాట్సాప్లో మెసేజ్లు, ఎస్ఎంఎస్లలో లింక్లు పంపుతున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) హెచ్చరించింది.