నుమాయిష్ స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై విచారణ చెయ్యాలి..పలువురు స్టాళ్ల నిర్వాహకుల డిమాండ్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నిర్వహించే​ నుమాయిష్ ​స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జన సమితి నాయకులతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు సమావేశం నిర్వహించారు.