డ్రగ్స్, గాంజాపై ఈగల్ ఫోర్స్ నిఘా..150 మందితో స్పెషల్ టీమ్స్ రంగంలోకి
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈగల్ ఫోర్స్ అప్రమత్తమయ్యింది. హైదరాబాద్‌లోని పబ్బులు,ఈవెంట్లు జరిగే హోటల్స్, ఫామ్‌హౌస్‌లలో జరిగే పార్టీలకు డ్రగ్స్, గంజాయి సప్లయ్ అవుతున్నదనే సమాచారంతో నిఘా పెంచింది.
డిసెంబర్ 30, 2025
0