మండలిలోకి సెల్ఫోన్లు బ్యాన్..సభ్యులకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ఆదేశాలు
సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండలి సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం చైర్మన్ గుత్తా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమైంది.