మతసామరస్యతకు కొత్త చట్టం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ

అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ , మత సామరస్యాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.