Namo… Narayanaya!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం జిల్లాలో విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు కిటకిటలాడాయి. రామ మందిరాలు కూడా రద్దీగా మారాయి. వేకువ జామునే దేవాలయాలకు భారీగా చేరుకున్న భక్తజనం .. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు.